Skip to main content

Indian Medical Association: ఐఎంఏ సైంటిఫిక్‌ కమిటీ కన్వీనర్‌గా డా. కిరణ్

సాక్షి, హైదరాబాద్‌: ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) తెలంగాణ రాష్ట్ర సైంటిఫిక్‌ కమిటీ కన్వీనర్‌గా డాక్టర్‌ కిరణ్‌ మాదల నియమితులయ్యారు.
Indian Medical Association
ఐఎంఏ సైంటిఫిక్‌ కమిటీ కన్వీనర్‌గా డా. కిరణ్

ఈ మేరకు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ బీఎన్‌ రావు జూలై 26న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కమిటీకి చైర్మన్‌గా డాక్టర్‌ డీసీ తిరుపతిరావు, కో చైర్మన్‌గా డాక్టర్‌ శ్రీరంగ్‌ ఆబ్కారీ, సభ్యులుగా డాక్టర్లు శశికళారెడ్డి,  రామనర్సింహారెడ్డి, ఎంఎస్‌ఎస్‌ ముఖర్జీ, టి.సుబ్రమణ్యేశ్వరరావు, పి.దత్త్రాత్రేయ, పవన్‌కుమార్, చిన్మయి రాత, ఎంవీ రావు, శ్రీభూషణ్‌ రాజు ఉన్నారు. 

చదవండి:

జాతీయ వైద్యుల దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు?

దేశంలో సామాజిక వ్యాప్తి మొదలైంది: ఐఎంఏ

వైద్య విద్యలో లైసెన్సియేట్‌ ఎగ్జామ్‌ తో ఇబ్బందే

Published date : 27 Jul 2023 12:07PM

Photo Stories