Assistant Professors: మెడికల్ కాలేజీకి 15 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు
Sakshi Education
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో తరగతులు ప్రారంభం కావడంతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ అవసరమైన బోధన సిబ్బందిని కేటాయిస్తోంది.
తాజాగా 15 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను కాలేజీకి కేటాయించారు. వీరి నియామకానికి సంబంధించి కౌన్సెలింగ్ జరుగుతుండగా పది రోజుల్లో వారు విధుల్లో చేరనున్నారు. ఇప్పటివరకు కళాశాలకు ఆరుగురు ప్రొఫెసర్లు, ఐదుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 27 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను కేటాయించిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.రాజేశ్వరరావు తెలిపారు.
చదవండి:
Medical Health Department: వెబ్‌సైట్‌లో అభ్యర్థుల మెరిట్ జాబితా
AU Medical College: వైద్య రంగం కోర్సులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు
Published date : 04 Oct 2023 03:38PM