విద్యార్థులతో ప్రధాని మాటామంతీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పరీక్షా పే చర్చ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ జనవరి 27వ తేదీన ఢిల్లీలోని తల్కటరా స్టేడియంలో విద్యార్థులతో ముచ్చటించనున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మోదీని ఏవైనా ప్రశ్నలు అడిగేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రశ్నలు అడగాలనుకున్న విద్యార్థులు తమ సందేహాలను హెచ్‌డీ క్వాలిటీతో కూడిన వీడియో రూపంలో జనవరి 15వ తేదీలోగా pibhyderabad@gmail.comకు పంపాలని పీఐబీ జనవరి 12న ఒక ప్రకటనలో సూచించింది.
చదవండి:
National Youth Festival: యువశక్తి.. దేశ చోదక శక్తి
PM Modi Salary: సీఎం.. పీఎం.. జీతాలెంతో తెలుసా...?
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?
Published date : 13 Jan 2023 01:28PM