Skip to main content

Degree Admissions: దోస్త్‌ స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా సీట్లు భర్తీ

సాక్షి, హైదరాబాద్‌: దోస్త్‌ ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా 12,756 డిగ్రీ సీట్లు భర్తీ చేసిన ట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి తెలిపారు.
TS DOST 2024 Special Phase Seat Allotment

ఈ వివరాలను ఆయన సెప్టెంబ‌ర్ 12న‌ మీడియాకు వెల్లడించారు. ఆర్ట్స్‌లో 2,143, కామర్స్‌లో 5,137, లైఫ్‌సైన్స్‌లో 2,789, ఫిజికల్‌ సైన్స్‌లో 2,330, డీఫార్మసీలో 354, ఇతర కోర్సుల్లో మూడు సీట్లు భర్తీ చేశామని తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబ‌ర్ 16లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు.   

చదవండి: Degree Admissions 2024: ఈ నెలాఖరు నుంచే డిగ్రీ క్లాసులు ప్రారంభం.. గతంతో పోలిస్తే పెరిగిన అడ్మిషన్లు

Published date : 13 Sep 2024 01:09PM

Photo Stories