Skip to main content

Hall tickets: TS గురుకుల బోర్డు పరీక్షల హాల్ టిక్కెట్ల విడుదల.. ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

గురుకుల బోర్డు పరీక్షల హాల్ టిక్కెట్లను జులై 24 నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
 రిక్రూట్‌మెంట్ బోర్డ్
రిక్రూట్‌మెంట్ బోర్డ్

తెలంగాణ గురుకుల విద్యా సంస్థల రిక్రూట్మెంట్ బోర్డు జారీ చేసిన వివిధ నోటిఫికేషన్‌ల ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ www.treirb.telangana.gov.in ద్వారా జులై 24 నుండి హల్ టికెట్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు అని ట్రిబ్ కన్వీనర్ డాక్టర్ మల్లయ్య బట్టు తెలిపారు.

Also read: Free Training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ.. #sakshieducation

అభ్యర్థులు వెబ్ సైట్ లో పరీక్షల తేదీలను పరిశీలించి తాము రాయవలసిన పరీక్ష తేదీ కి వారం రోజుల ముందు హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. ఆగష్టు 1 నుంచి 23 వరకు ఆన్ లైన్ లో జరిగే పరీక్ష ల హల్ టికెట్ లు ఈనెల 24 నుండి అందుబాటులో ఉంటాయని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో డాక్టర్ మల్లయ్య బట్టు తెలిపారు. 

తెలంగాణ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు - రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TREI-RB)
- ట్రిబ్ కన్వీనర్ డాక్టర్ మల్లయ్య బట్టు

Also read: ASP Hanumanthu: భిక్షాటన చేసుకుని చదివి.. ఐపీఎస్‌ అయ్యాను.. ఇలా..

Published date : 20 Jul 2023 02:52PM

Photo Stories