Skip to main content

Gurukal Degree Admissions 2022 : టీజీయూజీ సెట్‌–22 గడువు పెంపు

TGUGCET
TGUGCET
  • గడువు 19 వరకు పెంపు

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ గురుకుల సొసైటీ ప రిధిలోని డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి టీజీయూజీ సెట్‌– 22 దరఖాస్తు గడువు పొడిగించినట్లు సొసైటీ కార్యదర్శి రోనాల్డ్‌రాస్‌ తెలిపారు. ఈనెల 10 తో గడువు ముగియగా.. 19 వరకు గడువును పెంచుతున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు సొసైటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.  


Click here for more Education News
 

 

Published date : 11 Jan 2022 03:14PM

Photo Stories