Skip to main content

పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలకు ఏప్రిల్‌ 24 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు.
Summer vacation announcement for schools
పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటన

అయితే, టెన్త్ పరీక్షలు ముగిసేవరకూ పాక్షికంగా పాఠశాలలు తెరిచే ఉంటాయి. ఇందుకు సంబంధిం చిన విధివిధానాలు ఏప్రిల్‌ 20 లేదా 21న వెలువడే అవకాశ ముంది. 1 నుంచి 9 తరగతులకు ఎస్‌ఏ–2 పరీక్షలు, ప్రోగ్రెస్‌ రిపో ర్టులు ఇవ్వడం ఏప్రిల్‌ 23తో ముగుస్తాయి. టెన్త్ పరీక్షలు మే 23 నుంచి ప్రారంభమై జూన్ 1 వరకూ జరుగుతాయి. అప్పటివరకూ ఒక్కో సబ్జెక్టు టీచర్‌ హాజరై టెన్త్ విద్యార్థులకు పాఠాలు చెబుతారు. వారు పనిచేసిన ఈ దినాలను ఎర్న్‌డ్‌ లీవ్‌లుగా పరిగణిస్తారు. దీనిపై అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. 

Sakshi Education Mobile App
Published date : 20 Apr 2022 02:28PM

Photo Stories