Skip to main content

BC Welfare Association: విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలి

ఆసిఫాబాద్‌ రూరల్‌: విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్‌ అన్నారు.
BC Welfare Association
విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలి

 ఆగ‌స్టు 22న‌ జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో 200 మంది విద్యార్థులకు డీఎం శ్రీధర్‌తో కలిసి ఉచిత బస్‌పాస్‌లు అందజేశారు. బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణయ్‌, మాలి సంఘం జిల్లా అధ్యక్షుడు నగేశ్‌, శంకర్‌ పటేల్‌, నాయకులు తిరుపతి, మారుతి, ప్రశాంత్‌, ప్రిన్సిపాల్‌ అబ్దుల్‌ ఖలీల్‌ ఉన్నారు.

చదవండి: Free Medical Camp: విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు

విద్యార్థులు పుస్తక పఠనం అలవర్చుకోవాలి

రెబ్బెన: విద్యార్థులు ఉన్నతమైన భవిష్యత్తుకు పుస్తక పఠనం ఎంతో ముఖ్యమని లేతన్‌గూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం దొడ్డిపట్ల రవికుమార్‌ అన్నారు. ఆగ‌స్టు 22న‌ రూం టూ రీడ్‌ సంస్థ ఆధ్వర్యంలో రీడింగ్‌ క్యాంపెయిన్‌ ర్యాలీని నిర్వహించారు. సీఆర్‌పీ దేవేందర్‌, ఉపాధ్యాయులు సాయికృష్ణ, రూం టూ రీడ్‌ బ్యాక్‌ కోఆర్డినేటర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

చదవండి: Chandrayaan 3 Landing: ‍ప్రభుత్వ బడుల్లో ప్రత్యక్ష ప్రసారాలు

Published date : 23 Aug 2023 01:43PM

Photo Stories