Skip to main content

Admissions: డిగ్రీలో స్పాట్‌ అడ్మిషన్లు

మొయినాబాద్‌రూరల్‌: సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ వికారాబాద్‌ కళాశాలలో సీట్ల భర్తీ కోసం గురు, శుక్రవారం స్పాట్‌ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌శర్మ ఆగ‌స్టు 23న‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Admissions
డిగ్రీలో స్పాట్‌ అడ్మిషన్లు

 ఫిజికల్‌ సైన్స్‌ (బీఎస్‌ఈ, ఎంపీసీఎస్‌, ఎంఎస్‌సీఎస్‌), బీకామ్‌ (బీఏ), బీకాం (సీఏ), బీఏ (హెచ్‌ఈపీ) లైఫ్‌ సైన్స్‌ (బీఎస్‌ఈ, బీజెడ్‌సీ, ఎంజెడ్‌సీ) గ్రూప్‌ల్లో మిగిలిన సీట్లను భర్తీ చేయడానికి స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు తోల్‌కట్ట సమీపంలోని ఎస్‌వీ ఇంజనీరింగ్‌ కళాశాలలో కొనసాగుతున్న కళాశాలలో ఉదయం 9.30 నుంచి హాజరుకావాలన్నారు. విద్యార్థినులు ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ మార్క్‌ల మెమోలు, కుల, ఆదాయ సర్టిఫికెట్లు, 5–10వ తరగతి బోనఫైడ్‌, ఆధార్‌, టీసీ, ఐదు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలతో హాజరుకావాలని సూచించారు.

చదవండి:

Degree: డిగ్రీలో ‘ఆనర్స్‌’

Degree New Curriculum 2023: డిగ్రీ కోర్సుల్లో 190కు పైగా సింగిల్‌ మేజర్‌ సబ్జెక్ట్‌లు

Published date : 24 Aug 2023 03:42PM

Photo Stories