Skip to main content

Counselling: అక్టోబర్‌ 20 నుంచి అగ్రి డిప్లొమా కోర్సుల రెండో కౌన్సెలింగ్‌

pjtsau
pjtsau

 ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ డిప్లొమా కోర్సుల రెండో కౌన్సెలింగ్‌ను అక్టోబర్‌ 20 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ రిజి్రస్టార్‌ డాక్టర్‌ ఎస్‌.సుధీర్‌ కుమార్‌ తెలిపారు. వివిధ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సీట్ల వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌  www. pjtsau.edu.in చూడొచ్చని ఆయన సూచించారు. 

Published date : 11 Oct 2021 03:17PM

Photo Stories