Schools & Colleges Holidays 2023 : రేపు స్కూల్స్, కాలేజీలు సెలవులు.. ఎందుకుంటే..?
ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్, కాలేజీలకు ప్రభుత్వం సెలవును ప్రకటించింది. తీరిగి స్కూల్స్, కాలేజీలు జూన్ 30 (శుక్రవారం)వ తేదీన ప్రారంభంకానున్నాయి. అలాగే బ్యాంకులకు కూడా హాలిడే ఉంది.
☛ Telangana Schools New Timings 2023 : స్కూల్స్ టైమింగ్స్‌లో మార్పులు..! ఈ సమయాల్లోనే..
తెలంగాణ స్కూల్స్ 2023-24 సెలవుల పూర్తి వివరాలు ఇవే..
☛ 2023-24 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి మొత్తం 229 పనిదినాలు ఉన్నాయి.
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి
☛ అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా అకడమిక్ ఇయర్ క్యాలెండర్‌లో పేర్కొంది తెలంగాణ ప్రాథమిక విద్యాశాఖ.
➤☛ టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
ఆంధ్రప్రదేశ్‌లో 2023 ఏడాదిలో సెలవులు పూర్తి వివరాలు ఇవే..
పండుగ/పర్వదినం |
తేదీ |
వారం |
భోగి |
14–01–2023 |
శనివారం |
మకర సంక్రాంతి |
15–01–2023 |
ఆదివారం |
కనుమ |
16–01–2023 |
సోమవారం |
రిపబ్లిక్ డే |
26–01–2023 |
గురువారం |
మహాశివరాత్రి |
18–02–2023 |
శనివారం |
హోలి |
08–03–2023 |
బుధవారం |
ఉగాది |
22–03–2023 |
బుధవారం |
శ్రీరామనవవిు |
30–03–2023 |
గురువారం |
బాబు జగజ్జీవన్‌రామ్ జయంతి |
05–04–2023 |
బుధవారం |
గుడ్ ప్రైడే |
07–04–2023 |
శుక్రవారం |
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి |
14–04–2023 |
శుక్రవారం |
రంజాన్ |
22–04–2023 |
శనివారం |
బక్రీద్ |
29–06–2023 |
గురువారం |
మొహర్రం |
29–07–2023 |
శనివారం |
స్వాతంత్య్ర దినోత్సవం |
15–08–2023 |
మంగళవారం |
శ్రీకృష్ణాష్టమి |
06–09–2023 |
బుధవారం |
వినాయకచవితి |
18–09–2023 |
సోమవారం |
ఈద్ మిలాదున్ నబీ |
28–09–2023 |
గురువారం |
మహాత్మాగాంధీ జయంతి |
02–10–2023 |
సోమవారం |
దుర్గాష్టమి |
22–10–2023 |
ఆదివారం |
విజయదశమి |
23–10–2023 |
సోమవారం |
దీపావళి |
12–11–2023 |
ఆదివారం |
క్రిస్‌మస్ |
25–12–2023 |
సోమవారం |
చదవండి: Best Career Options After 10th: పది తర్వాత.. కెరీర్ ప్లానింగ్!
రెండో శనివారం, ఆదివారం వచ్చిన సాధారణ సెలవులు ఇవే..
భోగి |
14–01–2023 |
రెండో శనివారం |
మకర సంక్రాంతి |
15–01–2023 |
ఆదివారం |
దుర్గాష్టమి |
22–10–2023 |
ఆదివారం |
దీపావళి |
12–11–2023 |
ఆదివారం |
2023లో ఐచ్ఛిక సెలవులు ఇలా..
కొత్త ఏడాది |
01–01–2023 |
ఆదివారం |
హజ్రత్ అలీ పుట్టినరోజు |
05–02–2023 |
ఆదివారం |
షబ్–ఇ–బారత్ |
07–03–2023 |
శుక్రవారం |
మహావీర్ జయంతి |
04–04–2023 |
మంగళవారం |
షబ్–ఇ–ఖాదర్ |
18–04–2023 |
మంగళవారం |
జుమాతుల్ వాడ |
21–04–2023 |
శుక్రవారం |
బసవజయంతి |
23–04–2023 |
ఆదివారం |
షహద్ హజ్రత్ అలీ |
24–04–2023 |
సోమవారం |
బుద్ధపూర్ణిమ |
05–05–2023 |
శుక్రవారం |
రథయాత్ర |
20–06–2023 |
మంగళవారం |
ఈద్–ఇ–గదీర్ |
06–07–2023 |
గురువారం |
9వ మొహర్రం |
28–07–2023 |
శుక్రవారం |
పార్సీ నూతన సంవత్సరం డే |
16–08–2023 |
బుధవారం |
వరలక్ష్మీవ్రతం |
25–08–2023 |
శుక్రవారం |
అర్బయిన్ (చాహల్లమ్) |
05–09–2023 |
మంగళవారం |
హజ్రత్ సయ్యద్ మహమ్మద్ జువాన్‌పురి మెహదీ పుట్టినరోజు |
09–09–2023 |
శనివారం |
మహాలయ అమావాస్య |
14–10–2023 |
శనివారం |
విజయదశమి (తిధిద్వయం) |
24–10–2023 |
మంగళవారం |
యాజ్–దహుమ్–షరీఫ్ |
26–10–2023 |
గురువారం |
కార్తీకపూర్ణీమ/గురునానక్ జయంతి |
27–11–2023 |
సోమవారం |
క్రిస్మస్ ఈవ్ |
24–12–2023 |
ఆదివారం |
బాక్సింగ్ డే |
26–12–2023 |
మంగళవారం |