Skip to main content

Good News: ‘ఉపకార’ దరఖాస్తు గడువు పెంపు

పోస్టుమెట్రిక్‌ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దరఖాస్తుల గడువును ప్రభుత్వం పెంచింది.
Good NewS
‘ఉపకార’ దరఖాస్తు గడువు పెంపు

అక్టోబర్‌ 24వ తేదీతో గడువు ముగియగా.. 10 శాతం మంది మాత్రమే ఆన్ లైన్ లో దరఖాస్తులు సమరి్పంచారు. దీంతో గడువు పెంపు అనివార్యమైంది. డిసెంబర్‌ నెలాఖరు వరకు పోస్టుమెట్రిక్‌ విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేలా వెసులుబాటు కలి్పంచాలని సంక్షేమ శాఖలు పంపిన ప్రతిపాదనలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఫలితంగా డిసెంబర్‌ 31వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఏర్పడింది.

చదవండి: 

JOSSA: జోసా ఆఖరు తేదీ ఇదే..

Inter Exams Best Tips: ఇలా రాస్తే ‘ఇంటర్‌’ యమ ఈజీ..పాస్‌ గ్యారెంటీ..

Published date : 25 Oct 2021 04:25PM

Photo Stories