School Education: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు హాల్ టికెట్లు సిద్ధం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఫిబ్రవరి 11 నుంచి 14 వరకూ జరగనున్న టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల హాల్ టికెట్లు ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్నాయని తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు.
www.bse.telanga-na.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చని పేర్కొన్నారు. ఏదైనా సమాచారం కోసం జిల్లా విద్యాశాఖాధికారులను సంప్రదించాలని సూచించారు.
చదవండి:
OU: సెల్ట్‌లో ఇంగ్లిష్ సర్టిఫికెట్ కోర్సు
Published date : 03 Feb 2023 03:54PM