Skip to main content

OU: సెల్ట్‌లో ఇంగ్లిష్‌ సర్టిఫికెట్‌ కోర్సు

Osmania University క్యాంపస్‌లోని Centre for English Language Training(CELT)లో ఇంగ్లిష్‌ సర్టిఫికెట్‌ కోర్సులో ప్రవేశాలకు సెప్టెంబర్‌ 10 వరకు దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్‌ నవీన్‌ సెప్టెంబర్‌ 4న తెలిపారు.
OU
ఉస్మానియా యూనివర్సిటీ సెల్ట్‌లో ఇంగ్లిష్‌ సర్టిఫికెట్‌ కోర్సు

విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగ వేటలో ఉన్న అభ్యర్థులకు English Communication Skills, Personality Development Certificate Courseలో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్‌ 12 నుంచి ఉదయం 6 నుంచి 8 గంటల వరకు జరిగే తరగతులకు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 7013573180 నంబర్‌కు ఫోన్‌లో సంప్రదించవచ్చని తెలిపారు. 

చదవండి: 

Published date : 05 Sep 2022 02:02PM

Photo Stories