Skip to main content

Spoken English Training: స్పోకెన్‌ ఇంగ్లిష్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పై శిక్షణ

Spoken English Training  free training in ku campus  free training in spokenenglish and communicationskills
Spoken English Training

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలోని సెంటర్‌ ఫర్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌ (సెల్ట్‌) ఆధ్వర్యంలో 40 రోజులపాటు స్పోకెన్‌ ఇంగ్లిష్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పై శిక్షణ ఇస్తున్నట్లు సెల్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.మేఘనారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్‌ ఎందుకంటే..Click Here

ఆసక్తి ఉన్న విశ్వవిద్యాలయ విద్యార్థులు, పరిశోధకులు, పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు, ఉద్యోగులు, గృహిణులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని కోరారు. యూనివర్సిటీ విద్యార్థులకు రూ.1,000, బ యటివారికి రూ.1,500లు ఫీజు చెల్లించాలని సూచించారు.

క్యాంపస్‌లోని కళాశాల ప్రి న్సిపాల్‌ కార్యాలయంలో నాన్‌టీచింగ్‌ ఫండ్‌ కి ం ద ఫీజు చెల్లించి పేర్లు నమోదు చేసుకో వాలన్నారు. ఆగస్టు 1వ తేదీనుంచి యూ ని వర్సిటీలో రోజు సాయంత్రం 4గంటల నుంచి 6 గంటలవరకు శిక్షణ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Published date : 31 Jul 2024 08:02AM

Photo Stories