TU: పీజీ పరీక్షలు ప్రారంభం
Sakshi Education

భిక్కనూరు: తెలంగాణ యూనివర్సిటీ సౌత్‌క్యాంపస్‌లో పీజీ పరీక్షలు ఆగస్టు 16న ప్రారంభమయ్యాయి. పీజీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షకు 226 మంది విద్యార్థులకు గాను 218 మంది హాజరయ్యారు.పరీక్షా కేంద్రాన్ని ప్రిన్సిపాల్ కవితాతోరన్ పరిశీలించారు.
Published date : 17 Aug 2023 04:54PM