Skip to main content

Distance Education: ఎంబీఏ, ఎంసీఏ దూరవిద్యకు 20 వరకు దరఖాస్తులు

OU Distance MBA and MCA Admission 2022
OU Distance MBA and MCA Admission 2022

ఎంబీఏ, ఎంసీఏ దూరవిద్య కోర్సులకు ఉస్మానియా వర్సిటీ నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో అర్హత పొందిన అభ్యర్థులు 2021–22 ప్రవేశాలకు  డిసెంబర్‌ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కో ఆర్డినేటర్‌  రవికుమార్‌  డిసెంబర్‌ 14న తెలిపారు. ప్రవేశ పరీక్షల ఫలితాలను డిసెంబర్‌ 14న వెల్లడించారు
 


Click here for more Education News
 

 

Published date : 15 Dec 2021 03:05PM

Photo Stories