Skip to main content

Results: ఓయూ డిగ్రీ ఫలితాలు విడుదల

OU degree results released
OU degree results released

ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్‌): ఓయూ పరిధిలో అక్టోబర్‌లో జరిగిన డిగ్రీ  పరీక్షల ఫలితాలను డిసెంబర్‌ 20న విడుదల చేశారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ (సీబీఎస్‌) కోర్సుల ఫలితాలను వర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. 
 


Click here for more Education News
 

 

Published date : 21 Dec 2021 01:26PM

Photo Stories