NTRUHS: ఫైనల్ ఎంబీబీఎస్ పార్ట్–1 ఫలితాలు విడుదల
Sakshi Education
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం 2022 మార్చి/ఏప్రిల్ నెలల్లో నిర్వహించిన ఫైనల్ ఎంబీబీఎస్ పార్ట్–1 ఫరీక్ష ఫలితాలను మే 6న విడుదల చేసింది.
ఫైనల్ ఎంబీబీఎస్ పార్ట్–1 ఫలితాలు విడుదల
ఈ ఫలితాలపై రీటోటలింగ్ కోరు విద్యార్థులు ప్రతి సబ్జెక్టుకు రూ.2 వేలు చెల్లించి మే 16 లోపు దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
CISCE ICSE (Class 10) and ISC (Class 12) Results 2025 Live News :బ్రేకింగ్ న్యూస్! సీఐఎస్సీఈ ఐసీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్సీ 12వ తరగతి ఫలితాలను ఉదయం 11 గంటలకు విడుదల