Skip to main content

NMMS Exam: నేషనల్‌ మీన్స్‌ అండ్‌ మెరి ట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్షలు

National Means and Merit Scholarship Exam
National Means and Merit Scholarship Exam
  • పరీక్షల్లో మాధ్యమం మార్పునకు అవకాశం

సాక్షి, అమరావతి: నేషనల్‌ మీన్స్‌ అండ్‌ మెరి ట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్షలు మార్చి 20న జరగనున్నాయి. ఈ పరీక్షలకు మాధ్యమం మార్పు కోరుకునే అభ్యర్థులు ఫిబ్రవరి 13వ తేదీలోగా హెచ్‌ఎంలను సంప్రదించి స్కూల్‌ లాగిన్‌ ద్వారా సవరించుకోవాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి గురువారం ఓ ప్రకటనలో సూచించారు. 

 

ఎడ్యుకేషన్‌ న్యూస్‌ఎడ్యుకేషన్‌ న్యూస్‌

Published date : 11 Feb 2022 04:15PM

Photo Stories