Scholarships: విద్యార్థులకు ఉపకార వేతనాలు.. దరఖాస్తుకి చివరి తేదీ ఇదే..
Sakshi Education
వైద్య, నర్సింగ్ కోర్సుల విద్యార్థులకు ఉప కార వేతనాలు ఇచ్చేం దుకు భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఏప్రిల్ 1 నుంచి ఇందుకు సంబం ధించిన పోర్టల్ మొదలైందని ఇంట ర్మీడియట్ బోర్డ్ ఒక ప్రకట నలో తెలిపింది. 2021–22లో ఇంటర్మీ డియట్ పూర్తి చేసి వైద్య కళాశాల, నర్సింగ్ కోర్సులలో చేరిన విద్యా ర్థులందరికీ ఇది వర్తిస్తుందని, ఏప్రిల్ 15లోగా దరఖాస్తులు పంపుకో వాలని సూచించింది. వివరాలు, దరఖాస్తు కోసం http://scholarships.gov.in వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వాలని కోరింది. టాప్ 20వ పర్సంటైల్ తాత్కాలికంగా ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితా (81594) tsbie.cgg.gov.inలో అందుబాటులో ఉందని పేర్కొంది.
చదవండి:
విదేశీ విద్యకు ఆర్థిక చేయూత.. ఎంపిక విధానం ఇలా..
సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ 2021.. అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇలా..
ఆంధ్ర టూ అమెరికా.. రూ.కోటి స్కాలర్‌షిప్‌తో ఎంపిక
Published date : 09 Apr 2022 04:03PM