Skip to main content

Military College Admission: మిలటరీ కాలేజీ ప్రవేశ దరఖాస్తు గడువు ఏప్రిల్‌ 25

Last date for Military College Admission
Last date for Military College Admission

సాక్షి, అమరావతి :రాష్ట్రీయ ఇండియన్‌ మిలటరీ కాలేజీలో 8వ తరగతిలో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఏప్రిల్‌ 25లోగా దరఖాస్తులు సమర్పించాలని ఏపీపీఎస్సీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. జూన్‌ 4న ప్రవేశ పరీక్ష జరగనుంది.  సవివర నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది.
 

ఎడ్యుకేషన్‌ న్యూస్‌ఎడ్యుకేషన్‌ న్యూస్‌

Published date : 18 Feb 2022 03:07PM

Photo Stories