Skip to main content

Kakatiya University: కేయూ ఎంసీఏ పరీక్షలు తేదీలు ఇవే..

కేయూ క్యాంపస్‌: ఎంసీఏ మొదటి సంవత్సరం ఫస్ట్‌ సెమిస్టర్‌ (నాన్‌ సీబీసీఎస్‌ థర్డ్‌ ఇయర్‌ డ్యూరేషన్‌) ఎక్స్‌ విద్యార్థులకు డిసెంబర్‌ 6 నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్ల కేయూ పరీక్షల నియంత్రణాధికారి మల్లారెడ్డి తెలిపారు.
Non-CBCS Third Year Duration, Exams for X Students, December 6 Exam Date Announcement, KU MCA exams dates, KU Controller of Examinations Mallareddy, MCA First Year First Semester Exams,

డిసెంబర్‌ 6, 11, 14, 18, 21 తేదీల్లో పరీక్షలు మధ్యాహ్నం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఎంసీఏ మొదటి సంవత్సరం రెండో సెమి స్టర్‌ పరీక్షలు (నాన్‌సీసీసీఏఎస్‌ థర్డ్‌– ఇయర్‌ డ్యూ రేషన్‌)ఎక్స్‌ విద్యార్థులకు డిసెంబర్‌ 6, 11, 14, 18 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారని వారు తెలిపారు.

చదవండి:

K Bhaskar: ఎస్సారార్‌ కళాశాల అధ్యాపకుడికి డాక్టరేట్‌

Kakatiya University: ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ పరీక్షలు ప‌రీక్ష తేదీలు ఇవే..

Published date : 28 Nov 2023 09:08AM

Photo Stories