ITI counselling 2024: ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే
పొదలకూరు : పొదలకూరు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ) కోర్సుల్లో మూడో విడత ప్రవేశాలకు ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ బి.మురళీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26వ తేదీలోగా అభ్యర్థులు తమ దరఖాస్తులను అందించాలని సూచించారు.
సూయింగ్ టెక్నాలజీ (8వ తరగతి పాస్, ఏడాది కాలపరిమితి), కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (10వ తరగతి పాస్, ఏడాది కాల పరిమితి), డ్రాప్స్‌మెన్ సివిల్ (10వ తరగతి పాస్, రెండేళ్ల కాలపరిమితి), హార్ట్టికల్చర్ (10వ తరగతి పాస్, ఏడాది కాలపరిమితి) ఉంటుందన్నారు.
Bank Jobs: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 896 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. లాస్ట్ డేట్ ఇదే
ఈ నెల 27వ తేదీన సర్టి ఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాల్సిందిగా వెల్లడించారు. మూడో విడత కౌన్సెలింగ్‌కు ఈ నెల 29వ తేదీ ఉదయం 10 గంటలకు సోమశిల మార్గంలోని చిట్టేపల్లి తిప్ప వద్ద నూతన కళాశాల భవనం వద్దకు హాజరు కావాల్సిందిగా సూచించారు.
Tags
- ITI Courses
- job opportunities
- Jobs with ITI courses
- Sakshi Education News
- Sakshi Education Newss
- latest sakshi education news
- Education News
- latest education news
- iti admissions
- ITI admissions updates
- ITI Course
- Applications
- iti applications
- iti course counselling
- counselling
- iti counselling latest news
- Andhra Pradesh ITI Admissions
- Pudhalakuru Government Industrial Training Institute
- ITI third batch admissions
- Online applications ITI Pudhalakuru
- B. Muralidhar statement ITI
- ITI application deadline
- Pudhalakuru ITI courses
- iti admission 2024
- Pudhalakuru ITI application process
- ITI student applications