Scholarships: పోస్ట్-మేట్రిక్ స్కాలర్‌షిప్ దరఖాస్తుల ఆహ్వానం.. దరఖాస్తు చివరి తేదీ ఇదే
Sakshi Education
నల్గొండ: జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికారి కోటేశ్వర్ రావు గారు 2024-25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ మరియు ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న SC, ST, BC మరియు మైనారిటీ విద్యార్థులు పోస్ట్-మేట్రిక్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు.
దరఖాస్తు గడువు: ఈ సంవత్సరం డిసెంబర్ 20వ తేదీ వరకు telangana.epass.cgg.gov.in పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించవచ్చు.
Published date : 04 Sep 2024 03:50PM
Tags
- Post matric scholarships
- Post Matric Scholarship Applications
- District Scheduled Caste Welfare
- Koteshwar Rao
- Junior Colleges Students
- Scholarships
- Nalgonda District News
- Telangana News
- Nalgonda SC Welfare Officer
- Koteshwar Rao scholarship announcement
- Post-matric scholarship 2024-25
- SC ST BC minority scholarships
- Government private junior college scholarships
- 2024-25 scholarship applications