ఎస్పైర్, ది ఎంటర్ప్రెన్యూర్ జోన్–టెజ్(ఎ స్టార్టప్ యాక్సిలరేటర్) స్టార్టప్ లాంచర్ ప్రోగ్రామ్(ఎస్ఎల్పి) కోహార్ట్– 20లోకి ప్రవేశం కోసం అర్హులైనవారి నుంచి Hyderabad Central University(HCU) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
స్టార్టప్ లాంచర్ ప్రోగ్రామ్ దరఖాస్తుల ఆహ్వానం
ఈ ఎస్‌ఎల్‌పి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 24 నుంచి డిసెంబర్ 24 వరకు శిక్షణ ఉంటుందని పేర్కొంది. వ్యాపార ఆలోచన ఆధారంగా ఎంపిక ఉంటుందని, దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15 అని తెలిపింది. ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మరిన్ని వివరాల కోసం 73826 33197 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు.