Skip to main content

BioAnveshana 2024: హెచ్‌సీయూకు 16న నోబెల్‌ అవార్డు గ్రహీత రాక

రాయదుర్గం: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి నోబెల్‌ అవార్డు గ్రహీత సర్‌ ప్రొఫెసర్‌ రిచర్డ్‌ జే రాబర్ట్స్‌ ఫిబ్ర‌వ‌రి 16వ తేదీన రానున్నారు.
Professor Richard J Roberts is coming to hcu

ఆయన ఇంగ్లాండ్‌ లోని న్యూ బయోల్యాబ్స్‌లో విధులను నిర్వహిస్తున్నారు. హెచ్‌సీయూ క్యాంపస్‌లోని స్కూల్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఆడిటోరియంలో బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్‌ విభాగం ఆధ్వర్యంలో బయో అన్వేషణ– 2024లో భాగంగా ప్రత్యేక ఉపన్యాసం చేస్తారు. ఆయన 1993లో వైద్య శాస్త్రంలో నోబెల్‌బహుమతిని అందుకున్నారు.  

చదవండి:

Akhil Kumar: హెచ్‌సీయూ విద్యార్థికి రాజనీతిశాస్త్రంలో డాక్టరేట్‌

Central Education Department: గిరిజన వర్సిటీ షురూ!.. బిల్లు, గెజిట్‌ విడుదల ..

Published date : 15 Feb 2024 11:51AM

Photo Stories