Skip to main content

Scholarships: విదేశీ విద్యా స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

దురాజ్‌పల్లి (సూర్యాపేట): జిల్లాలోని అల్ప సంఖ్యాకవర్గాల విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు ముఖమంత్రి ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకం ద్వారా అందించే స్కాలర్‌షిప్‌నకు మార్చి 30 నాటికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కె.జగదీశ్వర్‌రెడ్డి ఫిబ్ర‌వ‌రి 23న‌ ప్రకటనలో తెలిపారు.
District Minority Welfare Department Officer K. Jagadeeswar Reddy announces Prime Minister's Overseas Scholarship Scheme application deadline  Invitation of Applications for Overseas Education Scholarships   Study abroad opportunity for minority students

విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండాలని, వయస్సు 35 సంవత్సరాలు మించని అభ్యర్థులు telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

పూర్తి వివరాలకు ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ లేదా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధికారి కార్యాలయం సూర్యాపేట ఫోన్‌ : 9247720650, 9492611057 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

చదవండి: 

Malabar Charitable Trust: విద్యతోనే మహిళా సాధికారత

Students Scholarship Exam: మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్షలో సాధించిన విద్యా‍ర్థులను అభినందించిన కలెక్టర్‌..

Published date : 24 Feb 2024 12:06PM

Photo Stories