పాడేరు రూరల్ : విజయనగరం జిల్లా తాటిపూడి గురుకులంలో 2013–24 విద్యా సంవత్సరానికి సంబంధించి 5,6,7,8 తరగతులు, జూనియర్ ఇంటర్, డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు మే 20న ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నట్టు ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్.నర్సింహరావు తెలిపారు.
గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 24 వరకు గడువు ఉందన్నారు. పూర్తి వివరాలకోసం ఏపీ గురుకులం వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. లేకుంటే 9866559615 నంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు. చదవండి: