Skip to main content

NAC: మైనార్టీ ఒకేషనల్‌ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌

సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్‌ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు National Academy of Construction (NAC)లో 30 రోజుల ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
NAC
మైనార్టీ ఒకేషనల్‌ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌

ఎన్‌ఏసీ డైరెక్టర్‌ జనరల్‌ కె.భిక్షపతి నవంబర్‌ 22న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రికల్‌ టెక్నీ షియన్‌’ అనే రెండు ట్రేడ్‌లలో ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమం ఉంటుందని తెలంగాణ మైనారిటీస్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ సొసైటీ సెక్రటరీ బి.షఫీవుల్లా తెలిపారు.

చదవండి:

KVPY Fellowships‌: సైన్స్‌ విద్యార్థులకు ప్రోత్సాహం.. నెలకు రూ.7 వేల ఫెలోషిప్‌..

ICAR Fellowships: విదేశాలకు వెళితే... నెలకు రూ. ల‌క్షా యాభై వేలు

Published date : 23 Nov 2022 02:39PM

Photo Stories