School Holidays: గురునానక్ జయంతి సందర్బంగా పాఠశాలలకు సెలవు.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
Sakshi Education
గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని పలు పాఠశాలలు, కాలేజీలకు నవంబర్ 27వ తేదీన సెలవు ప్రకటించారు.
![Guru Nanak Jayanti celebration, Rituals on Kartika Poornami, Holiday for schools on the occasion of Guru Nanak Jayanti, Sikh community celebrating Guru Nanak Jayanti,](/sites/default/files/images/2023/11/07/holidays-home-top-story-1699341568.jpg)
గురు నానక్ జయంతిని ఎందుకు జరుపుకుంటారో తెలుసా...
గురు నానక్ జయంతిని గురు పురబ్, ప్రకాష్ పర్వ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ పవిత్రమైన పర్వదినాన గురునానక్ దేవుడు జన్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భంగా దేశ విదేశాలలో ఉండే సిక్కులందరూ గురువుకు సంబంధించిన కీర్తనలు, వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ ఏడాది నవంబర్ 27వ తేదీన అంటే సోమవారం నాడు జరుపుకోనున్నారు.
![Guru Nanak Jayanti](/sites/default/files/inline-images/GurunanakJayanti.jpg)
చదవండి:
School Holidays: నవంబర్ 14న పాఠశాలలకు సెలవు.. ఎందుకంటే..
Holidays List 2023: నవంబర్ లో 15 రోజులు సెలవులు.. సెలవు తేదీలు ఇవే..
School Holiday: నవంబర్ 30న పాఠశాలలకు సెలవు.. కారణం ఇదే..?
Published date : 07 Nov 2023 12:49PM