317 GO: లెక్చరర్ల బదిలీల్లో అవకతవకలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: 317 జీవో అమలులో ఇంటర్ అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారని తెలంగాణ ఇంటరీ్మడియట్ విద్య లెక్చరర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణగౌడ్ ఆరోపించారు. 90 శాతం లెక్చరర్ స్థానాలు ఖాళీగా ఉన్నాయని, వాటిల్లో కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారని, ఇప్పుడు లెక్చరర్లను బదిలీ చేసి, తాత్కాలిక ఉద్యోగుల్లో ఆందోళన కల్గిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్దేశపూర్వకంగా కొంతమంది అధికారులు చేస్తున్న ఈ చర్యలపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
Click here for more Education News
Published date : 11 Jan 2022 03:03PM