Skip to main content

DEO Praneetha: తొలిమెట్టు వలంటీర్లకు శిక్షణ

ఎదులాపురం: తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా వలంటీర్లుగా నమోదు చేసుకున్న విద్యార్థులకు ప్రభుత్వ సైన్స్‌ డిగ్రీ కళాశాలలో న‌వంబ‌ర్ 6న‌ శిక్షణ తరగతులు నిర్వహించారు.
first step train volunteers,GovernmentScienceDegreeCollege,FirstStepProgramme

డీఈవో ప్రణీత అతిథి గా హాజరై మాట్లాడారు. వలంటీర్లకు వారి ఇంటి సమీపంలోని పాఠశాలను కేటాయించనున్నట్లు తెలిపారు. ఈమేరకు న‌వంబ‌ర్ 4న‌ ఆ పాఠశాలలోని పి ల్లలకు బోధన చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

చదవండి: NCC Training: శిక్షణతో పాటు సర్టిఫికెట్‌... ఉన్నత విద్య, ఉద్యోగాలలో ప్రత్యేక ప్రాధాన్యత!

కార్యక్రమంలో రాష్ట్ర రిసోర్స్‌ పర్సన్‌ ప్రతాప్‌, నారా యణ, సుజాత్‌ ఖాన్‌, ప్రిన్సిపాల్‌ అచ్చి శ్రీనివాస్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు దయాకర్‌, అష్రఫ్‌ అలీ, అధ్యాపకులు, వలంటీర్లు పాల్గొన్నారు.

Published date : 07 Nov 2023 03:07PM

Photo Stories