Skip to main content

KNRUHS: బీహెచ్ఎంఎస్ కోర్సు ప్రవేశాలకు తుది కౌన్సెలింగ్

ప్రైవేట్‌ హోమియోపతి కళాశాలల్లో బీహెచ్‌ఎంఎస్‌ కోర్సులో ప్రవేశాల తుది విడత కౌన్సెలింగ్‌కు కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Final counseling for BHMS course admissions
బీహెచ్‌ఎంఎస్‌ కోర్సు ప్రవేశాలకు తుది కౌన్సెలింగ్‌

ఈ నోటిఫికేషన్ ద్వారా హోమియోపతి డిగ్రీ కోర్సులో మిగిలిపోయిన యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేస్తారని ఏప్రిల్‌ 19న పేర్కొంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రల్‌ 22న జేఎన్ టీయూ, కూకట్‌పల్లి, హైదరాబాద్‌కు నిర్ధేశిత సమయంలో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని తెలిపింది. మరింత సమాచారం కోసం www.knruhs.telangana.gov.in చూడాలని సూచించింది.

Sakshi Education Mobile App
Published date : 20 Apr 2022 02:40PM

Photo Stories