Skip to main content

DME: జీఎన్‌ఎం ప్రవేశ దరఖాస్తుల గడువు పొడిగింపు

DME
జీఎన్‌ఎం ప్రవేశ దరఖాస్తుల గడువు పొడిగింపు

సాక్షి, హైదరాబాద్‌: జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ(జీఎన్‌ఎం)లో 2023– 2024 విద్యా సంవత్సరానికి మొదటి ఏడాదిలో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి వెల్లడించారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు, చెల్లింపు ప్రక్రియ గడువును సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు పొడిగించారు.

చదవండి:

Department of Education: రేపట్నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌ బదిలీలకు ఆప్షన్లు

High Court: టీఎస్‌పీఎస్సీ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

Published date : 27 Sep 2023 03:18PM

Photo Stories