Skip to main content

Department of Education: రేపట్నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌ బదిలీలకు ఆప్షన్లు

సాక్షి, హైదరాబాద్‌: స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్ల బదిలీల ప్రక్రియ మొదలైంది. సెప్టెంబ‌ర్ 28, 29 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చేందుకు అధికారులు అనుమతించారు.
Department of Education,School Assistant Teachers Transfer Process, Web options available on September 28 and 29.
రేపట్నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌ బదిలీలకు ఆప్షన్లు

అయితే, మల్టీజోన్‌–2 పరిధిలో కోర్టు స్టే కారణంగా స్థానిక సంస్థలకు చెందిన పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు బదిలీలు చేపట్టడం లేదని, 33 జిల్లాల్లో ప్రభుత్వ టీచర్లకు మాత్రం బదిలీలు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను పాఠశాల విద్య డైరెక్టరేట్‌ కార్యాలయం సెప్టెంబ‌ర్ 26న‌ ఆదేశించింది. 

చదవండి:

Chitluri Veerabhadra Rao: చదువుకున్న పాఠశాలకే ప్రధానోపాధ్యాయుడిగా..

Wrestling Competitions: జిల్లా స్థాయిలో గెలిచి రాష్ట్ర స్థాయి పోటీలో ఎంపిక‌

Published date : 27 Sep 2023 03:08PM

Photo Stories