Skip to main content

Vedic Schools: వేద పాఠశాలల్లో ప్రవేశాలకు గడువు పొడిగింపు

Vedic Schools
వేద పాఠశాలల్లో ప్రవేశాలకు గడువు పొడిగింపు

2021–22 విద్యాసంవత్సరానికిగాను టీటీడీ వేద పాఠశాలల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునే గడువు సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు పొడిగించారు. ఇతర వివరాలకు టీటీడీ వెబ్‌సైట్‌ ( www.tirumala.org )ను సంప్రదించవచ్చు.

Published date : 03 Sep 2021 05:48PM

Photo Stories