Skip to main content

ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌గా నియమితులైన వ్య‌క్తి?

రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌గా డి.దేవానందరెడ్డిని ప్రభుత్వం నియమించింది.
AP Logo

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ నవంబర్‌ 18న రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 

చదవండి: 

Jagananna Vidya Deevena: కార్యక్రమం అమలుకు ఆమోదం

ECET: ఈసెట్‌ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ పొడిగింపు

AP NIT: ఏపీ నిట్‌లో ఆన్ లైన్ రిపోర్టింగ్‌ చివరి తేదీ ఇదే..

Published date : 20 Nov 2021 03:09PM

Photo Stories