AP NIT: ఏపీ నిట్‌లో ఆన్ లైన్ రిపోర్టింగ్ చివరి తేదీ ఇదే..
Sakshi Education
ఈ విద్యా సంవత్సరంలో ఏపీ నిట్‌లో చేరడానికి ఆన్ లైన్ రిపోర్టింగ్ ప్రక్రియ నవంబర్ 20 నుంచి ప్రారంభం కానుందని తాడేపల్లిగూడెం నిట్ అధికారి తపస్ పర్మానిక్ నవంబర్ 19న తెలిపారు.
ఏపీ నిట్‌లో ఆన్ లైన్ రిపోర్టింగ్ చివరి తేదీ ఇదే..
సీటు పొందడానికి వీలుగా ఫీజు చెల్లింపులు, పత్రాల అప్‌లోడింగ్ ప్రక్రియ మొదలైందని పేర్కొన్నారు. 20 నుంచి 24 వరకు ఆన్ లైన్ రిపోర్టింగ్ ప్రక్రియ ఉంటుందని వివరించారు.