Skip to main content

ECET: ఈసెట్‌ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ పొడిగింపు

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో లేటరల్‌ ఎంట్రీకి సంబంధించిన ఏపీఈసెట్‌–2021 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను పొడిగిస్తున్నట్లు కన్వీనర్‌ పోలాభాస్కర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ECET
ఈసెట్‌ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ పొడిగింపు

చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్‌ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా షెడ్యూల్‌ తేదీలను పొడిగిస్తున్నట్లు వివరించారు.

కొత్త షెడ్యూల్‌ ఇలా..

రిజిస్ట్రేషన్ల ఆన్ లైన్ పేమెంట్‌

నవంబర్‌ 20 నుంచి 21 వరకు

హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన

నవంబర్‌ 20 నుంచి 21 వరకు

వెబ్‌ ఆప్షన్ల నమోదు

నవంబర్‌ 22 నుంచి 24 వరకు

ఆప్షన్ల సవరణ

నవంబర్‌ 25

సీట్ల కేటాయింపు

నవంబర్‌ 28

కాలేజీల్లో రిపోర్టు, తరగతుల ఆరంభం

నవంబర్‌ 28 నుంచి

చదవండి:

Jagananna Vidya Deevena: కార్యక్రమం అమలుకు ఆమోదం

AP Cabinet: మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు

Published date : 20 Nov 2021 01:08PM

Photo Stories