Skip to main content

D.El.Ed.: డీఈఐఈడీ పరీక్షలు తేదీలు

సాక్షి, హైదరాబాద్‌: Diploma in Elementary Education (D.El.Ed.) ద్వితీయ సంవత్సరం థియరీ పరీక్షలు నవంబర్‌ 10 నుంచి 16వ తేదీ వరకూ జరుగుతాయని తెలంగాణ పరీక్షల విభాగం డైరెక్టరేట్‌ ఒక ప్రకటనలో తెలిపింది.
D.El.Ed.
డీఈఐఈడీ పరీక్షలు తేదీలు

ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ పరీక్ష ఉంటుందని పేర్కొంది. అభ్యర్థులు హాల్‌ టికెట్లను https://www.bse.telangana.gov.in తెలంగాణ డాట్‌ గవర్నమెంట్‌ డాట్‌ ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది.

చదవండి: 

CTET-2022 Notification: సీటెట్‌తో ప్రయోజనాలు, పరీక్ష విధానం, విజయానికి మార్గాలు..

School Education Department: పాఠశాలల పనివేళల్లో ఈ ప్రచారం వద్దు

Published date : 02 Nov 2022 03:19PM

Photo Stories