Skip to main content

DIET CET Exams: డైట్‌ సెట్‌ పరీక్షలు తేదీలు విడుద‌ల‌

Exams to be held at Zilla Parishad Boys School in Vikarabad  Dates of DIET CET Exams  District Education Officer Renukadevi announces Diet Set second year exam dates  Diet Cet second year exams schedule September 18 to 24

అనంతగిరి: సెప్టెంబ‌ర్ 18 నుంచి 24వ తేదీ వరకు డైట్‌ సెట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయని జిల్లా విద్యాధికారి రేణుకాదేవి సెప్టెంబ‌ర్ 12న‌ ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్‌లోని జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాలలో ఉదయం 9నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు.
చదవండి: Teachers Transfer: చట్టప్రకారం బదిలీలు చేపట్టండి.. ఈ నోటిఫికేషన్‌కు అనుగుణంగా అర్హత పాయింట్లను ఇవ్వాలి

Published date : 14 Sep 2024 09:56AM

Photo Stories