Kesari Alekhya: మారుమూల ప్రాంతం నుంచి జాతీయస్థాయి పోటీలకు న్యాయ నిర్ణేతగా... ఈమె ఎవరంటే!
Sakshi Education
రెబ్బెన(ఆసిఫాబాద్): రెబ్బెన మండలం గోలేటికి చెందిన కేసరి అలేఖ్య జాతీయస్థాయి యోగా పోటీలకు న్యాయ నిర్ణేతగా ఎంపికయ్యారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాయ్‌లో సెప్టెంబర్ 23 నుంచి 27 వరకు జరిగే ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ గేమ్స్‌లో భాగంగా నిర్వహించే యోగా పోటీలకు న్యాయ నిర్ణేతగా అలేఖ్య వ్యవహరించనున్నారు.
చదవండి: TSWREIS: ఎస్సీ గురుకుల సొసైటీలో చదువుపై ఏకాగ్రతను పెంచేందుకు ఈ తరగతులు
మారుమూల ప్రాంతం నుంచి జాతీయస్థాయి పోటీలకు న్యాయ నిర్ణేతగా ఎంపికైన అలేఖ్యను తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీధర్‌రావు, ప్రధాన కార్యదర్శి నందనం కృపాకర్, జిల్లా అధ్యక్షుడు కేసరి ఆంజనేయులుగౌడ్, ప్రధాన కార్యదర్శి కొలిపాక కిరణ్‌కుమార్, గురువు రెవెల్లి రాజలింగం, పీఈటీ భాస్కర్ ప్రత్యేకంగా అభినందించారు.
Published date : 14 Sep 2024 08:26AM
Tags
- Kesari Alekhya
- National Level Yoga Competitions
- Chhattisgarh
- Bhilai
- All India Police Weightlifting Cluster Games
- Telangana Yogasana Sports Association
- National Yoga Refrees
- Sridhar Rao
- Kumuram Bheem District News
- Telangana News
- inspiring women
- Successful Women
- KesariAlekhya
- YogaCompetition
- NationalYogaJudge
- PoliceWeightliftingGames
- AllIndiaYogaEvent
- BilaiChhattisgarh
- SeptemberYogaEvent
- YogaJudge
- RebbenaMandal
- YogaAndWeightlifting
- SakshiEducationUpdates