Skip to main content

Osmania University: ఓయూ బాటనీ విభాగానికి వందేళ్లు

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ బాటనీ (వృక్ష శాస్త్రం) వందేళ్లు పూర్తి చేసుకుంది.
Prof. Sujatha Announces 100 Years of OU Botany   Centenary of OU Department of Botany  Osmania University Botany Centenary Celebration

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఫిబ్ర‌వ‌రి 7 నుంచి ఏడాది పాటు శతాబ్ధి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ప్రొ.సుజాత తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ఫిబ్ర‌వ‌రి 7 నుంచి 9 వరకు మూడు రోజుల వరకు అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని ప్రొ.సుజాత కోరారు.

చదవండి:

TSCHE Appoints TS CETs 2024 Convenors: సెట్ల వారీగా వర్సిటీలు, కన్వీనర్లు ఇలా...

Telangana: అధ్యాపకుల వయోపరిమితి పెంచాలి

Published date : 05 Feb 2024 01:36PM

Photo Stories