Skip to main content

TSCHE Appoints TS CETs 2024 Convenors: సెట్ల వారీగా వర్సిటీలు, కన్వీనర్లు ఇలా...

2024 - 25 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సెట్ (కామన్ ఎంట్రన్స్ టెస్ట్)ల కన్వీనర్లను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది.
Admission Test Organizers for Academic Year 2024-25   SET Convenors Announcement for 2024-25 Admissions    TSCHE appoints convenors for TS CETs 2024  Telangana SET 2024-25 Convenors

ఈ మేరకు జ‌నవ‌రి 27న‌ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.ఆర్ లింబాద్రి ఓ ప్రకటన విడుదల చేశారు. 2024 - 25 విద్యా సంవత్సరం సెట్‌లు నిర్వహించే వర్సిటీలు, కన్వీనర్లను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఎంసెట్ కన్వీనర్‌గా జేఎన్‌టీయూహెచ్ ప్రొఫెసర్ డీన్‌ కుమార్‌ నియమితులయ్యారు.

College Predictor - 2023 AP EAPCET TS EAMCET

> Top 20 Engineering Colleges 2023 Andhra Pradesh Telangana

రాష్ట్రంలో నిర్వహించే వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్, కన్వీనర్లు ఇలా..

టీఎస్సెట్స్‌–2024

నిర్వహించే వర్సిటీ

కన్వీనర్

పరీక్ష తేదీ/ తేదీలు

టీఎస్ఈఏపీసెట్‌–2024
ఇంజనీరింగ్

జేఎన్‌టీయూ–హెచ్‌

ప్రొఫెసర్ డీన్‌ కుమార్‌

09–05–2024 నుంచి 11–05–2024
(గురువారం నుంచి శనివారం)

అగ్రికల్చర్, ఫార్మసీ

జేఎన్‌టీయూ–హెచ్‌

ప్రొఫెసర్ డీన్‌ కుమార్‌

12–05–2024 (ఆదివారం), 13–05–2024 (సోమవారం)

టీఎస్ సెట్‌–2024
(డిప్లొమా హోల్డర్లకు ఇంజనీరింగ్, ఇతర
కోర్సుల ప్రవేశానికి, బీఎస్సీ హోల్డర్లకు)

ఉస్మానియా విశ్వవిద్యాలయం

ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్

06–05–2024(సోమవారం)

టీఎస్ఎడ్‌.సెట్‌–2024
(బీఈడీ కోర్సు కోసం)

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం

ప్రొఫెసర్ టి. మృణాళిని

23–05–2024  (ఆదివారం)

టీఎస్లాసెట్‌–2024
(3 ఏళ్లు ఇంకా 5 ఏళ్ల ఎల్ఎల్బీ కోర్సుల కోసం)

ఉస్మానియా విశ్వవిద్యాలయం

ప్రొఫెసర్ బి. విజయలక్ష్మి

03–06–2024  (సోమవారం)

టీఎస్పీజీఎల్సెట్‌ (ఎల్ఎల్ఎం కోర్సులు)

ఉస్మానియా విశ్వవిద్యాలయం

ప్రొఫెసర్ బి. విజయలక్ష్మి

03–06–2024  (సోమవారం)

టీఎస్ఐసెట్‌–2024
(ఎంబీఏ ఇంకా ఎంసీఏ కోర్సుల కోసం)

కాకతీయ విశ్వవిద్యాలయం

ప్రొఫెసర్ ఎస్. నరసింహా చారి

04–06–2024 , 05–06–2024
(మంగళవారం,  బుధవారం)

టీఎస్పీజీఈసెట్‌–2024
(ఎంటెక్ఇంకా ఎంపార్మసీ కోర్సుల కోసం)

జేఎన్‌టీయూ–హెచ్‌

ప్రొఫెసర్ ఎ. అరుణ కుమారి

06–06–2024 నుంచి 08–06–2024
(గురువారం నుంచి శనివారం)

టీఎస్పీఈసెట్‌–2024
(బీ.పీ.ఈడీ ఇంకా యూ.జీ.డీపీ.ఈడీ కోర్సుల కోసం)

శాతవాహన విశ్వవిద్యాలయం

ప్రొఫెసర్ రాజేష్ కుమార్‌

10–06–2024 నుంచి 13–06–2024
(సోమవారం నుంచి గురువారం)
(ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌)

Published date : 29 Jan 2024 08:22AM

Photo Stories