Skip to main content

KNRUHS: బీహెచ్‌ఎంఎస్‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆల్‌ ఇండియా కోటా బీహెచ్‌ఎంఎస్‌ సీట్ల భర్తీకి Kaloji Narayana Rao University of Health Sciences (KNRUHS) డిసెంబర్‌ 9న నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
BHMS Admission in All India Quota
బీహెచ్‌ఎంఎస్‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌

డిసెంబర్‌ 10 ఉదయం 8 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని, అభ్యర్థులు దరఖాస్తుతో పాటు కళాశాలల వారీగా వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మరింత సమాచారం కోసం www.knruhs.telangana.gov.inను సందర్శించాలని పేర్కొంది.

చదవండి: 

KNRUHS: ఎంబీబీఎస్‌లోనే మూడుసార్లు ‘నెక్ట్స్‌’

KNRUHS: నెల రోజులు బ్యాంకు గ్యారంటీ అడగొద్దు

Published date : 10 Dec 2022 01:32PM

Photo Stories