Acharya Nagarjuna Universityకి జాతీయ స్థాయి ఉత్తమ యూనివర్సిటీల కేటగిరీలో మంచి ర్యాంక్ లభించిందని వర్సిటీ ర్యాంకింగ్స్ కో–ఆర్డినేటర్ నాగకిషోర్ తెలిపారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంక్
‘ద వీక్’, ‘హన్స రీసెర్చ్’ అనే సంస్థలు కలిసి 2022వ సంవత్సరానికి నిర్వహించిన సర్వేలో ఏఎన్‌యూకు జాతీయ స్థాయి ఉత్తమ వర్సిటీల్లో 16వ ర్యాంక్, సౌత్ జోన్‌లో బహుళ స్థాయి విశ్వవిద్యాలయాల కేటగిరీలో ఏడో ర్యాంక్, ఓవరాల్‌గా అన్ని విభాగాల్లో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్ లభించిందని తెలిపారు.