LAWCET: ఫిబ్రవరి 12 నుంచి లాసెట్ తుదివిడత కౌన్సెలింగ్
Sakshi Education
సాక్షి, అమరావతి: ఏపీ లాసెట్ తుది విడత కౌన్సెలింగ్ ఫిబ్రవరి 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు కన్వీనర్ గురువారం ప్రకటన జారీచేశారు. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో రిజిస్ట్రేషన్లలతో కౌన్సెలింగ్ ప్రారంభమ వుతుంది. ఏపీపీఈసెట్ రెండో విడత కౌన్సెలింగ్ ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభం కానుంది.
Published date : 11 Feb 2022 04:03PM