Skip to main content

School Holidays: అసెంబ్లీ ఎన్నిక‌లు సంద‌ర్బంగా 29, 30న పాఠశాలలకు సెలవు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 29, 30తేదీలలో రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నారు.
School Holidays

రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన పోలింగ్‌ జరగనున్నందున, ముందురోజు 29వ తేదీన కూడా ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ఇవ్వనున్నారు. పోలింగ్ జరిగే 30వ తేదీన అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు సెలవు ప్రకటించాల్సి ఉంటుంది.

చదవండి: Telangana Elections 2023: మన అభ్యర్థులు ఏం చదివారంటే?

ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని గతంలో ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలలకు అధికారికంగా సెలవులు ప్రకటించే విషయాన్ని ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు వెలువడిన తర్వాత ప్రకటించనున్నారు.

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికలలో పోటీచేస్తున్న అభ్యర్థులు వీరే.. జిల్లాల వారీగా..

నియోజకవర్గం సంఖ్య నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ఇతరులు
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా  
1 సిర్పూర్ కోనేరు కోనప్ప డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌ బాబు రావి శ్రీనివాస్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ (BSP)
5 ఆసిఫాబాద్ (ST) కోవ లక్ష్మి అజ్మీరా శ్యామ్ నాయక్ అజ్మీరా ఆత్మారాం నాయక్  
మంచిర్యాల జిల్లా  
2 చెన్నూర్‌ (SC) బాల్క సుమన్‌ డాక్టర్ .జి. వివేకానంద్ దుర్గం అశోక్‌  
3 బెల్లంపల్లి (SC)        
4 మంచిర్యాల నడిపెల్లి దివాకర్‌రావు కే.ప్రేమ్‌సాగర్‌ రావు వెరబెల్లి రఘునాథ్  
ఆదిలాబాద్ జిల్లా  
7 ఆదిలాబాద్ జోగు రామన్న కంది శ్రీనివాస్ రెడ్డి పాయల్‌ శంకర్‌  
8 బోథ్ (ST) జాదవ్‌ అనిల్‌ కుమార్‌ ఆదె గజేందర్‌ సోయం బాపురావు  
నిర్మల్ జిల్లా  
9 నిర్మల్ అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి కే. శ్రీహరి రావు ఆలేటి మహేశ్వర్‌ రెడ్డి  
10 ముధోల్ గడ్డిగారి విఠల్‌ రెడ్డి బోస్లే నారాయణ రావు పటేల్ రామారావు పటేల్‌  
6 ఖానాపూర్ (ST) భూక్యా జాన్సన్‌ నాయక్‌ బొజ్జు వెడ్మ రమేశ్‌ రాథోడ్‌  
నిజామాబాద్ జిల్లా  
14 బాన్స్‌వాడ పోచారం శ్రీనివాసరెడ్డి ఏనుగుల రవీందర్ రెడ్డి ఎండల లక్ష్మీనారాయణ  
11 ఆర్మూర్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి పీ. వినయ్‌ కుమార్‌ రెడ్డి పైడి రాకేశ్‌ రెడ్డి  
12 బోధన్ మహ్మద్‌ షకీల్‌ పీ. సుదర్శన్‌ రెడ్డి వడ్డి మోహన్ రెడ్డి  
17 నిజామాబాద్ (అర్బన్) బిగాల గణేశ్‌ గుప్తా షబ్బీర్‌ అలీ ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా  
18 నిజామాబాద్ (రూరల్) బాజిరెడ్డి గోవర్ధన్‌ రేకులపల్లి భూపతి రెడ్డి దినేశ్‌ కులాచారి  
19 బాల్కొండ వేముల ప్రశాంత్‌రెడ్డి ఎం. సునీల్‌ కుమార్‌ అన్నపూర్ణమ్మ ఆలేటి  
కామారెడ్డి జిల్లా
13 జుక్కల్ (SC) హన్మంత్‌షిండే లక్ష్మీకాంతరావు టి. అరుణ తార  
15 ఎల్లారెడ్డి జాజాల సురేందర్‌ కే మదన్ మోహన్ రావు వడ్డేపల్లి సుభాశ్‌ రెడ్డి  
16 కామారెడ్డి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రేవంత్‌ రెడ్డి కె వెంకట రమణారెడ్డి  
జగిత్యాల జిల్లా  
20 కోరుట్ల డాక్టర్‌ సంజయ్‌ కల్వకుంట్ల జువ్వాడి నర్సింగరావు ధర్మపురి అర్వింద్‌  
21 జగిత్యాల సంజయ్‌ కుమార్‌ టి. జీవన్‌ రెడ్డి భోగ శ్రావణి  
22 ధర్మపురి (SC) కొప్పుల ఈశ్వర్‌ ఏ. లక్ష్మణ్‌ కుమార్‌ ఎస్‌ కుమార్‌  
పెద్దపల్లి జిల్లా  
23 రామగుండం కోరుకంటి చందర్‌ ఎంఎస్‌ రాజ్‌ ఠాకూర్‌ కందుల సంధ్యారాణి  
24 మంథని పుట్ట మధు డీ. శ్రీధర్‌ బాబు చందుపట్ల సునీల్‌ రెడ్డి  
25 పెద్దపల్లి దాసరి మనోహర్‌రెడ్డి సీహెచ్‌. విజయ రమణారావు దుగ్యాల ప్రదీప్‌  
కరీంనగర్ జిల్లా  
26 కరీంనగర్ గంగుల కమలాకర్‌ పురుమళ్ల శ్రీనివాస్‌ బండి సంజయ్‌కుమార్‌  
27 చొప్పదండి (SC) సుంకె రవిశంకర్‌ మేడిపల్లి సత్యం బోడిగె శోభ  
30 మానకొండూరు (SC) రసమయి బాలకిషన్‌ డాక్టర్‌ కే. సత్యనారాయణ ఆరెపల్లి మోహన్‌  
31 హుజూరాబాద్ పాడి కౌశిక్‌రెడ్డి వొడితెల ప్రణవ్ ఈటల రాజేందర్‌  
రాజన్న సిరిసిల్ల జిల్లా  
28 వేములవాడ చల్మెడ లక్ష్మీనర్సింహారావు ఆది శ్రీనివాస్‌ చెన్నమనేని వికాస్‌రావు  
29 సిరిసిల్ల కల్వకుంట్ల తారకరామారావు కె.కె.మహేందర్‌ రాణి రుద్రమ రెడ్డి  
సంగారెడ్డి జిల్లా  
38 జహీరాబాద్ కొనింటి మాణిక్‌రావు ఏ.చంద్రశేఖర్‌ రామచందర్‌ రాజ నర్సింహ  
39 సంగారెడ్డి చింతా ప్రభాకర్‌ జగ్గారెడ్డి పులిమామిడి రాజు  
40 పటాన్‌చెరు గూడెం మహిపాల్‌రెడ్డి కాట శ్రీనివాస్ గౌడ్ టి. నందీశ్వర్‌ గౌడ్‌  
35 నారాయణఖేడ్‌ మహారెడ్డి భూపాల్‌రెడ్డి సంజీవ రెడ్డి జినవాడే సంగప్ప  
36 ఆందోల్ (SC) చంటి క్రాంతి కిరణ్ సి దామోదర రాజనర్సింహ పల్లి బాబు మోహన్  
మెదక్ జిల్లా  
37 నర్సాపూర్ సునీతా లక్ష్మారెడ్డి ఆవుల రాజిరెడ్డి ఎర్రగొల్ల మురళీయాదవ్‌  
34 మెదక్ ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి మైనంపల్లి రోహిత్‌ రావు పంజా విజయ్‌ కుమార్‌  
సిద్దిపేట జిల్లా  
41 దుబ్బాక కొత్త ప్రభాకర్‌రెడ్డి చెరుకు శ్రీనివాసరెడ్డి మాధవనేని రఘునందన్‌రావు  
42 గజ్వేల్ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు టీ. నర్సా రెడ్డి ఈటల రాజేందర్‌  
32 హుస్నాబాద్ వొడితల సతీశ్‌కుమార్‌ శ్రీరాం చక్రవర్తి పొన్నం ప్రభాకర్  
33 సిద్దిపేట తన్నీరు హరీశ్‌రావు పూజల హరికృష్ణ దూది శ్రీకాంత్‌ రెడ్డి  
రంగారెడ్డి జిల్లా  
83 కల్వకుర్తి జైపాల్‌యాదవ్‌ కసిరెడ్డి నారాయణరెడ్డి తల్లోజు ఆచారి  
84 షాద్‌నగర్ అంజయ్యయాదవ్‌ అందె బాబయ్య కే.శంకరయ్య  
48 ఇబ్రహీంపట్నం మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మల్ రెడ్డి రంగారెడ్డి నోముల దయానంద్‌ గౌడ్‌  
49 లాల్ బహదూర్ నగర్ (LB Nagar) దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మధుయాస్కీ గౌడ్ సామ రంగారెడ్డి  
50 మహేశ్వరం పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అందెల శ్రీరాములు యాదవ్‌  
51 రాజేంద్రనగర్ టి. ప్రకాశ్‌ గౌడ్‌ కస్తూరి నరేందర్ తోకల శ్రీనివాస్ రెడ్డి  
52 శేరిలింగంపల్లి అరెకపూడి గాంధీ వీ జగదీశ్వర్ గౌడ్ రవికుమార్ యాదవ్  
53 చేవెళ్ల (SC) కాలె యాదయ్య పీ. భీమ్‌ భరత్‌ కె ఎస్ రత్నం  
వికారాబాద్ జిల్లా  
54 పరిగి కొప్పుల మహేశ్‌రెడ్డి టీ. రామ్‌ మోహన్‌ రెడ్డి బూనేటి మారుతీ కిరణ్  
55 వికారాబాద్ (SC) డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ జీ. ప్రసాద్‌ కుమార్‌ పెద్దింటి నవీన్‌  
56 తాండూరు పంజుగుల రోహిత్‌రెడ్డి బుయ్యాని మనోహర్ రెడ్డి పూసా రాజు  
72 కొడంగల్ పట్నం నరేందర్‌రెడ్డి రేవంత్‌ రెడ్డి బంటు రమేశ్‌ కుమార్‌  
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  
43 మేడ్చల్ చామకూర మల్లారెడ్డి టీ. వజ్రేశ్‌ యాదవ్‌ ఏనుగు సుదర్శన్ రెడ్డి  
44 మల్కాజిగిరి మర్రి రాజశేఖర్ రెడ్డి మైనంపల్లి హనుమంతరావు ఎన్ రామచందర్ రావు  
45 కుత్బుల్లాపూర్ కూన పాండు వివేకానందగౌడ్‌ కే. హనుమంత్‌ రెడ్డి కూన శ్రీశైలం గౌడ్‌  
46 కూకట్‌పల్లి మాధవరం కృష్ణారావు బండి రమేశ్ ప్రేమ్ కుమార్ (JSP)  
47 ఉప్పల్ బండారి లక్ష్మారెడ్డి ఎం. పరమేశ్వర్‌ రెడ్డి ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌  
హైదరాబాద్ జిల్లా  
57 ముషీరాబాద్ ముఠా గోపాల్‌ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ పూస రాజు  
58 మలక్ పేట తీగల అజిత్‌ రెడ్డి షేక్‌ అక్బర్‌ సంరెడ్డి సురేందర్ రెడ్డి అహ్మద్‌ బలాలా (AIMIM)
59 అంబర్‌పేట కాలేరు వెంకటేశ్‌ రోహిన్ రెడ్డి కృష్ణ యాదవ్‌  
60 ఖైరతాబాద్ దానం నాగేందర్‌ పీ విజయారెడ్డి చింతల రామచంద్రారెడ్డి  
61 జూబ్లీ హిల్స్ మాగంటి గోపీనాథ్‌ లంకల దీపక్‌ రెడ్డి మహమ్మద్ అజారుద్దీన్ మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ (AIMIM)
62 సనత్‌నగర్ తలసాని శ్రీనివాస్‌యాద డాక్టర్‌ కోట నీలిమా మర్రి శశిధర్‌ రెడ్డి  
63 నాంపల్లి సీహెచ్ ఆనంద్‌ కుమార్‌ గౌడ్‌ ఫిరోజ్‌ ఖాన్‌ రాహుల్ చంద్ర మాజిద్‌ హుస్సేన్‌ (AIMIM)
64 కార్వాన్ మిత్ర కృష్ణ ఉస్మాన్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ హజ్రి అమర్‌ సింగ్‌ కౌసర్‌ మొహియుద్దిన్‌ (AIMIM)
65 గోషామహల్ నంద కిశోర్‌ వ్యాస్‌ మొగిలి సునీత రాజా సింగ్‌  
66 చార్మినార్ మహ్మద్‌ సలావుద్దీన్‌ లోధి ఆడం సంతోష్‌ కుమార్‌ మేఘా రాణి జుల్ఫికర్ (AIMIM)
67 చాంద్రాయణగుట్ట ఎం.సీతారాం రెడ్డి బోయ నగేశ్‌ కౌడి మహేందర్ అక్బరుద్దీన్ ఒవైసీ (AIMIM)
68 యాకుత్‌పురా సామ సుందర్‌ రెడ్డి కే. రవి రాజు వీరేందర్‌ యాదవ్‌ జాఫర్‌ హుస్సేన్‌ (AIMIM)
69 బహదూర్‌పురా మీర్‌ ఇనాయాత్‌ అలీ బాక్రి రాజేశ్‌ కుమార్‌ పులిపాటి నరేశ్‌ కుమార్‌  
70 సికింద్రాబాద్ తిగుళ్ల పద్మారావుగౌడ్‌ ఏ. సంతోశ్‌ కుమార్‌ మేకల సారంగపాణి  
70 సికింద్రాబాద్ కంటోన్మెంట్ (SC) జి లాస్య నందిత డా. జీ వీ వెన్నెల గణేష్ నారాయణ్  
మహబూబ్ నగర్ జిల్లా  
74 మహబూబ్ నగర్ వి.శ్రీనివాస్‌గౌడ్‌ యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి మిథున్‌కుమార్‌ రెడ్డి  
78 జడ్చర్ల చర్లకోల లక్ష్మారెడ్డి అనిరుధ్‌ రెడ్డి చిత్తరంజన్‌ దాస్‌  
76 దేవరకద్ర ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మధుసూధన్ రెడ్డి కొండా ప్రశాంత్ రెడ్డి  
నాగర్‌కర్నూల్ జిల్లా  
85 కొల్లాపూర్ బీరం హర్షవర్ధన్‌రెడ్డి జూపల్లి కృష్ణారావు ఆల్లెని సుధాకర్‌ రావు  
81 నాగర్‌కర్నూల్ మర్రి జనార్దన్‌రెడ్డి కే. రాజేశ్‌ రెడ్డి దిలీప్‌ చారి  
82 అచ్చంపేట (SC) గువ్వల బాలరాజు చిక్కుడు వంశీ కృష్ణ దేవని సతీష్ మాదిగ  
వనపర్తి జిల్లా  
78 వనపర్తి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి జి చిన్నారెడ్డి అశ్వత్థామ రెడ్డి  
జోగులాంబ గద్వాల జిల్లా  
  గద్వాల బండ్ల కృష్ణమోహన్‌డ్డి సరితా తిరుపతయ్య బోయ శివ  
  అలంపూర్ (SC) విజేయుడు ఎస్‌ఏ. సంపత్‌ కుమార్‌ రాజగోపాల్‌  
నల్గొండ జిల్లా  
  నకిరేకల్ (SC) చిరుమర్తి లింగయ్య వేముల వీరేశం మొగులయ్య  
  నల్గొండ కంచర్ల భూపాల్‌రెడ్డి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మాదగాని శ్రీనివాసరెడ్డి  
  మునుగోడు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  చల్లమల్ల కృష్ణారెడ్డి  
  దేవరకొండ (ST) రమావత్‌ రవీంద్రకుమార్‌ నేనావత్ బాలూ నాయక్ కేతావత్‌ లాలూ నాయక్‌  
  నాగార్జున సాగర్ నోముల భగత్‌ కుందూరు జయవీర్‌ కంకణాల నివేదిత రెడ్డి  
  మిర్యాలగూడ నల్లమోతు భాస్కర్‌రావు బత్తుల లక్ష్మారెడ్డి సాధినేని శ్రీనివాస్‌  
సూర్యాపేట జిల్లా  
89 హుజూర్‌నగర్ శానంపూడి సైదిరెడ్డి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చల్ల శ్రీలతారెడ్డి  
90 కోదాడ బొల్లం మల్లయ్యయాదవ్‌ పద్మావతి రెడ్డి మేకల సతీష్ రెడ్డి (JSP)  
91 సూర్యాపేట గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంకినేని వెంకటేశ్వర్‌ రావు  
96 తుంగతుర్తి (SC) గాదరి కిశోర్‌కుమార్‌ మందుల శామ్యూల్ కడియం రామచంద్రయ్య  
యాదాద్రి భువనగిరి జిల్లా
97 ఆలేరు గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి బీర్ల ఐలయ్య పడాల శ్రీనివాస్  
94 భువనగిరి పైళ్ల శేఖర్‌రెడ్డి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గూడూరు నారాయణ రెడ్డి  
జనగామ
98 జనగామ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి డాక్టర్‌ ఆరుట్ల దశమంత్‌ రెడ్డి  
99 ఘన్‌పూర్ (స్టేషన్) (SC) కడియం శ్రీహరి ఎస్‌. ఇందిర డాక్టర్‌ గుండె విజయ రామారావు  
100 పాలకుర్తి ఎర్రబెల్లి దయాకర్‌రావు యశస్విని రెడ్డి లేగ రామ్మోహన్‌ రెడ్డి  
మహబూబాబాద్ జిల్లా
101 డోర్నకల్ (ST) ధరంసోత్‌ రెడ్యానాయక్‌ జాటోత్ రామచంద్రు నాయక్ భూక్యా సంగీత  
102 మహబూబాబాద్ (ST) బానోత్‌ శంకర్‌ నాయక్‌ డాక్టర్ మురళీనాయక్ జాథోట్‌ హుస్సేన్‌ నాయక్  
వరంగల్ రూరల్
103 నర్సంపేట పెద్ది సుదర్శన్‌రెడ్డి దొంతి మాధవ రెడ్డి కె పుల్లారావు  
104 పరకాల చల్లా ధర్మారెడ్డి రేవూరి ప్రకాశ్ రెడ్డి డా. పి కాళీ ప్రసాదరావు  
వ‌రంగ‌ల్ అర్బన్
105 వరంగల్ పశ్చిమ దాస్యం వినయభాస్కర్‌ నాయిని రాజేందర్ రెడ్డి రావు పద్మ  
106 వరంగల్ తూర్పు నన్నపునేని నరేందర్‌ కొండా సురేఖ ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు  
107 వర్ధన్నపేట (SC) అరూరి రమేశ్‌ కేఆర్ నాగరాజు కొండేటి శ్రీధర్‌  
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
108 భూపాలపల్లి గండ్ర వెంకటరమణారెడ్డి గండ్ర సత్యనారాయణ రావు చందుపట్ల కీర్తిరెడ్డి  
భద్రాద్రి జిల్లా
110 పినపాక (ST) రేగా కాంతారావు పాయం వెంకటేశ్వర్లు పొడియం బాలరాజు  
111 ఇల్లందు (ST) బానోత్‌ హరిప్రియ కోరం కనకయ్య రవీంద్ర నాయక్‌  
117 కొత్తగూడెం వనమా వెంకటేశ్వరరావు కూనంనేని సాంబశివరావు (CPI) సుందర్ రావు లక్కినేని  
118 అశ్వారావుపేట (ST) మెచ్చా నాగేశ్వరరావు జారె ఆదినారాయణ ఎం. ఉమా దేవి (JSP)  
119 భద్రాచలం (ST) డాక్టర్‌ తెల్లం వెంకట్రావు పొదెం వీరయ్య కుంజ ధర్మారావు  
ఖమ్మం జిల్లా
112 ఖమ్మం పువ్వాడ అజయ్‌కుమార్‌ తుమ్మల నాగేశ్వరరావు మిరియాల రామ కృష్ణ (JSP)  
113 పాలేరు కందాళ ఉపేందర్‌రెడ్డి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి నున్న రవికుమార్‌  
114 మధిర (SC) లింగాల కమల్‌రాజు భట్టి విక్రమార్క పెరుమార్పల్లి విజయ రాజు  
115 వైరా (ST) బానోతు మదన్‌లాల్‌ రాందాస్‌ మాలోతు తేజావత్ సంపత్ నాయక్  
116 సత్తుపల్లె (SC) సండ్ర వెంకటవీరయ్య మత్త రాగమయీ రామలింగేశ్వర రావు  
ములుగు జిల్లా
109 ములుగు బడే నాగజ్యోతి సీతక్క అజ్మీరా ప్రహ్లాద్‌ నాయక్‌  
నారాయణపేట          
77 మక్తల్ చిట్టెం రామ్మోహన్‌రెడ్డి వాకిటి శ్రీహరి జలంధర్‌ రెడ్డి  
73 నారాయణపేట రాజేందర్‌రెడ్డి డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి కె రతంగ్ పాండు రెడ్డి  

చదవండి: TS Elections 2023: ఎన్నికల బరిలో ఇంత‌ మంది అభ్యర్థులు.. నియోజకవర్గాల వారీగా వివరాలివీ..

Published date : 28 Nov 2023 12:30PM

Photo Stories