Skip to main content

Independence Day: విద్యాశాఖ శకటానికి ప్రథమ బహుమతి

విజయనగరం ఫోర్ట్‌/విజయనగరం అర్బన్‌: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో వ్యవసాయ, డీఆర్‌డీఏ, డ్వామా, విద్య, సమగ్ర శిక్ష, వైద్య ఆరోగ్య, జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం, గృహ నిర్మాణ శాఖ, రెవెన్యూ, జిల్లా సీ్త్ర, శిశుసంక్షేమ, అటవీ, విద్యుత్‌, పంచాయతీరాజ్‌, పోలీస్‌, అగ్నిమాపక శాఖలు తమ ప్రగతిని తెలియజేసేలా శకటాలను ప్రదర్శించాయి.
Independence Day
విద్యాశాఖ శకటానికి ప్రథమ బహుమతి

వీటిలో విద్య, సమగ్ర శిక్ష ఏర్పాటు చేసిన శకటానికి ప్రథమ స్థానం లభించగా, డీఆర్‌డీఏ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా), రెవెన్యూ శాఖ శకటానికి వరుసగా తర్వాత స్థానాలు లభించాయి. సంబంధిత అధికారులకు మంత్రి ప్రశంసా పత్రాలు అందజేశారు.

చదవండి:

Motukuri Chandralekha: పేద విద్యార్థులకు ఆదర్శం చంద్రలేఖ

PM YASASVI: ఇంకో మూడు రోజులే గ‌డువు.. మిస్ అయితే ఏడాదికి ల‌క్ష రూపాయాలు కోల్పోయిన‌ట్లే..?

AP CM YS Jagan Mohan Reddy : విద్యారంగంలో అర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్సీ విస్తృత వినియోగించుకోవాలి.. ఈ సర్టిఫికెట్‌ల‌కు ప్రపంచంలో ఎక్కడైనా..

Published date : 16 Aug 2023 03:47PM

Photo Stories